జ‌గ‌న్ సమ‌క్షంలో విశాఖ‌లో భారీ బ‌హిరంగ‌స‌భ‌ నాలుగున్న‌ర ఏళ్ల‌లో ఇది తొలిస‌భ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan sabha
Updated:  2018-10-17 15:08:26

జ‌గ‌న్ సమ‌క్షంలో విశాఖ‌లో భారీ బ‌హిరంగ‌స‌భ‌ నాలుగున్న‌ర ఏళ్ల‌లో ఇది తొలిస‌భ‌

గ‌తంలో ప్ర‌త్యేక హోదా ఏపీకి అమ‌రసంజీవ‌ని అని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఇప్పుడు ప్ర‌త్యేక ప్యాకేజీని స్వాగ‌తిస్తుండ‌టంపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేసిన పాల‌కుల‌పై నిర‌స‌న‌ జ్వాల ర‌గులుతుంది. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేకహోదా కోసం మొద‌టినుంచి చిత్తశుద్దితో పోరాడుతున్న నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంట న‌డిచేందుకు జ‌నం సిద్దం అవుతున్నారు. 
 
అయితే ఇదే క్ర‌మంలో జ‌నం చ‌ప్పుడును కేంద్రానికి వినిపించేలా జై అంధ్రప్ర‌దేశ్ పేరిట ఈ నెల 6న వైఎస్ జ‌గ‌న్ విశాఖ జిల్లాలో ఇందిరా మున్సిప‌ల్ స్టేడియంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ స‌భ ఏర్పాటు కోసం ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి ప్ర‌జానికం స‌న్న‌హాలు చేస్తుంటే మ‌రోవైపు స‌భ‌ను విఫ‌లం చేయాల‌ని అధికార పార్టీ నాయ‌కులు కుతంత్రాల‌కు పాల్ప‌డుతోంది.
sabha of jagan
 
ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కోసం నిర్వ‌హిస్తున్న‌ తొలి భ‌హిరంగ స‌భ ఇది. ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు న