జ‌గ‌న్ కేసులో మ‌రో కీల‌క మ‌లుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-02 10:49:05

జ‌గ‌న్ కేసులో మ‌రో కీల‌క మ‌లుపు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై కొన‌సాగుతున్న  అక్ర‌మాస్తుల కేసు  మ‌రో కీల‌క మలుపు తిరిగింది. ఇప్ప‌టికే ఈ కేసులో  అభియోగాలు ఎదుర్కొంటున్న ప‌లువురికి  కోర్టులో ఊర‌ట ల‌భించిన విష‌యం అంద‌రికీ తెలిసింది. 
 
ఇప్పుడు ఈ కేసులో మ‌రో ఐఏఎస్ అధికారి ఆదిత్య‌నాథ్ దాస్ కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆధిత్య‌నాథ్ మీద మోపిన అభియోగాల‌ను సీబిఐ, ఈడీ నిరూపించ‌లేక‌పోయాయ‌ని, దీంతో ఆధిత్య నాథ్ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వ్య‌వ‌హారించార‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. 
 
ఈ కేసులో . ఆదిత్య‌నాథ్  వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపిన కోర్టు ఆయ‌న‌పై   అభియోగాలను మోపే ప్రక్రియను నెలరోజుల పాటు నిలిపేసింది.. దీంతో జ‌గ‌న్ పై మోపిన కేసుల‌న్నీ కూడా కుట్ర‌పూరితంగానే పెట్టిన కేసులు కావున రానున్న రోజుల్లో జ‌గ‌న్ పై మోపిన అభియోగాలు కూడా ఇదే దారి ప‌డ‌తాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.