జ‌గ‌న్ ఆవేద‌న‌తో ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-10 18:10:12

జ‌గ‌న్ ఆవేద‌న‌తో ట్వీట్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తిని నిందితురాలిగా చేర్చుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ షీట్ దాఖలు చేసిందంటు వ‌చ్చిన వార్త‌ల‌ను చూసి షాక్ అయ్యాన‌ని జ‌గ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. చివ‌ర‌కు కుటుంబ స‌భ్యుల‌ను కూడా వ‌ద‌ల‌ని స్థాయికి రాజ‌కీయాలు  దిగ‌జారుతున్నాయ‌ని జ‌గ‌న్ ఆవేద‌న‌తో ట్వీట్ చేశారు.
 
Shocked to see the reports by select media today, where my wife was named as accused by ED. 
Saddened to see politics degraded to such levels where even family is not spared.
 
ఇక మ‌రో వైపు ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే  తాను ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు పూర్తి గా అమ‌లు చేసి ప్ర‌తీ ఒక్క‌రి ముఖంలో చిరున‌వ్వు చూస్తాన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.