బాబుపై జ‌గ‌న్ ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-10 12:28:19

బాబుపై జ‌గ‌న్ ఫైర్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం సేక‌రించిన భూముల్లో అ దేపార్టీ కి చెందిన మంత్రి అయ్య‌న్న పాత్ర‌డు, అలాగే విశాఖ ఎంపీ భూమాలు ఉంటాయ‌ని అయితే వాటి జోలికి ముఖ్య‌మంత్రి వెల్ల‌ర‌ని ప‌క్క‌నే ఉన్న ప్ర‌జ‌ల భూమ‌లు లాక్కుంటాంన్నార‌ని ప్ర‌తిక్ష‌నేత‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. 
 
ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగస‌భ‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ ఇద్ద‌రి మంత్రుల‌ను గీతం యూనివ‌ర్పిటీ అధినేత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్  మూర్తిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. అధికార బ‌లంతో ఓ మంత్రి త‌న‌వి కాని ప్ర‌భుత్వ భూముల‌ను రికార్డులు సృష్టించి వాటిని బ్యాంకుల్లో పెట్టి కోట్ల రూపాయ‌ల‌ను లోన్ కింద‌ తెచ్చుకున్నార‌ని ఆ మంత్రి ఎవ్వ‌రో కాదు గంటా శ్రీనివాసురావు అని ప్ర‌జ‌లు వివ‌రించారు. 
 
ఆయ‌నొక్క‌రే కాదు టీడీపీకి చెందిన ప్ర‌తీ ఒక్క‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వ భూముల‌ను అక్ర‌మంగా దోచేసుకుంటున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఇదే క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌ప స‌మీప వందువు గీతం యూనివ‌ర్సిగ‌టీ అధినేత మూర్తికి గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజీవ్ క‌ల్ప‌క కింద పేద‌వారికి కేటాయించిన భూముల‌ను అప్ప‌నంగా అప్ప‌గించార‌ని మండిప‌డ్డారు. ఇలా చెప్పుకుంటూపోతే అధికార బ‌లంతో టీడీపీ నాయ‌కులు చేయ‌ని అవినీతి లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.