చోడ‌వ‌రం సాక్షిగా జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-01 05:51:49

చోడ‌వ‌రం సాక్షిగా జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న హామీ

2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విశాఖ ప‌ట్నం జిల్లాలో ఉన్న చ‌క్కెర ఫ్యాక్ట‌రీలు అన్ని తెరిపిస్తాన‌ని ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌భా ముఖంగా హామీ ఇచ్చారు. ఈ రోజు వైసీపీ నాయ‌కులు చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్ప‌టు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ, ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌పై త‌నదైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు జ‌గ‌న్. 
 
గ‌డిచిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు విశాఖ జిల్లాకు అనేక హామీలు ఇచ్చార‌ని అయితే టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలు అయినా కూడా ఒక్క హామీను కూడా అమ‌లు చేయ‌లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. గతంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు చోడ‌వ‌రం ప్రాజెక్ట్ న‌స్టాల్లో సాగింద‌ని అదే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఇదే చోడ‌వ‌రం ప్రాజెక్ట్ లాభాల్లో న‌డించింద‌ని గుర్తు చేశారు జ‌గ‌న్. 
 
ఇక 2014లో ఇదే చంద్ర‌బాబు నాయుడు త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చాక‌ చోడ‌వ‌రంలో ప్రాజెక్ట్ సుమారు 100కోట్లు న‌ష్టాల్లో కూరుకుపోయింద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌ని మోసం చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రాష్ట్రంలో రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని, ఈ హ‌త్య‌ల‌పై  టీడీపీ నాయ‌కులు ఎలాంటి చ‌ర్య‌లు తీసు