175 మంది అసెంబ్లీ, 25 మంది పార్ల‌మెంట్ ఇంచార్జుల‌తో జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan meeting
Updated:  2018-09-11 10:25:34

175 మంది అసెంబ్లీ, 25 మంది పార్ల‌మెంట్ ఇంచార్జుల‌తో జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం విశాఖప‌ట్నం జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ‌లో ప‌డిన మొద‌టి అడుగు రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని నేడు విజ‌యవంతంగా 260 రోజుల‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర చేరుకుంది.
 
ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లుచేయ‌బోయే న‌వ‌ర‌త్నాలును ప్ర‌జ‌లు వివ‌రిస్తూ ముందుకుసాగుతున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల 30 నిమిషాల‌కు విశాఖ జిల్లాలోని చినవాల్లేరు క‌న‌క‌మ్మ ఆల‌య స‌మీపంలో ప్రారంభం అయిన పాద‌యాత్ర,ఈస్ట్ పాయింట్ కాల‌ని, బీచ్ రోడ్డు మీదుగా విశాఖ ఫ‌క్ష‌న్ హాల్ వ‌ర‌కు సాగ‌నుంది.
 
ఆ త‌ర్వాత ఉద‌యం 10 గంల‌కు జ‌గ‌న్ 175 మంది వైసీపీ అసెంబ్లీ ఇంచార్జుల‌తో అలాగే 25మంది పార్ల‌మెంట్ ఇంచార్చుల‌తో, ప్ర‌స్తుత ఎమ్మెల్యేల‌తో, మాజీ ఎంపీల‌తో, పార్టీ కో- ఆర్డినేట‌ర్ల‌తో విశాఖ ఫంక్ష‌న్ హ‌ల్లో జ‌గ‌న్ కీల‌క స‌మావేశం కానున్నార