ఇచ్చిన మాట‌కోసం ప్రాణాల‌ను లెక్క‌చేయ‌ని జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-11-01 06:35:42

ఇచ్చిన మాట‌కోసం ప్రాణాల‌ను లెక్క‌చేయ‌ని జ‌గ‌న్

కుట్ర‌లు కుతంత్రాలు ఒక‌వైపు... నిలువెత్తు సంక‌ల్పం మ‌రోవైపు... అలాగే ప్రాణాలు తీసే ప్ర‌య‌త్నాలు మ‌రో వైపు, ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునేందుకు ప్రాణాల‌ను సైతం లెక్కచేయ‌ని త‌త్వం మ‌రో వైపు... ఏకంగా త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగినా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌కోసం గాయం పూర్తిగా మాన‌క‌పోయినా మ‌రోసారి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ద‌మ‌వుతున్నారు.
 
ఈనెల 3 నుంచి వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభం కాబోతుంది. గ‌త బుధ‌వారం 25న విశాఖ విమానాశ్ర‌యంలో జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం జ‌ర‌గ‌డంతో పాద‌యాత్ర వాయిదా ప‌డిన‌ సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న ఆరువాల‌పాటు ఖ‌చ్చితంగా విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు చెప్పిన‌ట‌ప్ప‌టికి ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా చేసుకుని వైఎస్ జ‌గ‌న్ తిరిగి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. 

షేర్ :