వైఎస్ వ‌ర్థంతి రోజున జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan ysr
Updated:  2018-09-03 11:55:42

వైఎస్ వ‌ర్థంతి రోజున జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. నిన్న మాజీ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 9వ‌ వర్ధంతి రోజున వైఎస్ విగ్ర‌హానికి పూల మాల వేసి ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. త‌ర్వాత ఆయ‌న జ‌గ‌న్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నాన్న అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ నిత్యం ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం పాటుప‌డ‌తాన‌ని అన్నారు. వైఎస్ ఆద‌ర్శాల‌ను పాటించి ప్ర‌జ‌లంద‌రి ముఖంలో చిరున‌వ్వు కురిపిస్తాన‌ని అన్నారు. 
 
కాగా ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర టీడీపీ కంచుకోట విశాఖ‌ప‌ట్నంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.