బాబు త‌ప్పు మీద త‌ప్పు చేశారు జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy
Updated:  2018-09-20 11:29:07

బాబు త‌ప్పు మీద త‌ప్పు చేశారు జ‌గ‌న్

పుష్క‌రాల‌ను రాజ‌కీయం కోసం వాడుకోవ‌డం ఒక త‌ప్పు అయితే దాని ద్వారా ప్ర‌చార ల‌బ్దిపొంద‌డానికి సినిమా తీయించుకోవ‌డం మ‌రో త‌ప్ప‌ని ప్ర‌తిక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఈ మేర‌కు ఆయన‌ సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు. పుష్క‌రాల ప‌నుల్లో అవినీతికి పాల్ప‌డి త‌ప్పుల మీద త‌ప్పులు చేశారు. 
 
చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన నిర్వాకం వ‌ల్ల 29 మంది చ‌నిపోతే క్ష‌మించ‌మ‌ని దేవున్ని అడ‌గాల్సిందిపోయి, త‌న చేతిలో ఉన్న‌ క‌మీష‌న్ చేత త‌ప్పుడు రిపోర్ట్ ఇప్పించుకున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. భ‌గ‌వంతుడి దృష్టిలో ప్ర‌జ‌ల దృష్టిలో మ‌రింత ప‌లుచ‌న అయ్యార‌ని జ‌గ‌న్ ట్వీట్ చేశారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.