బంద్ లో వైయ‌స్ జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 11:24:16

బంద్ లో వైయ‌స్ జ‌గ‌న్

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు  జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా  గురువారం  వామ‌ప‌క్షాలు బంద్ కు   పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ బంద్ కు ప్రతిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఈ ఒక్క రోజు   బంద్ కు  మ‌ద్ద‌తుగా త‌న పాద‌యాత్ర‌ను నిలిపివేశారు.
jaganys
 
ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం ఏఎస్ పేట మండ‌లం దుండిగం క్రాస్ జోగుల‌గుంట‌ప‌ల్లి శివారు వ‌ద్ద  వైయస్ జ‌గ‌న్ బంద్ లో పాల్గొన్నారు. విద్యార్దుల‌తో క‌లిసి ప్ల‌కార్డులు ప‌ట్టుకుని బంద్ కు సంఘీభావం తెలిపారు వైయ‌స్ జ‌గ‌న్.
ysjagancentralgovernmentcentral
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.