జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-10-15 04:54:48

జ‌గ‌న్ ట్వీట్

మిసైల్ ఆఫ్ ఇండియా ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త, ద‌ర్శినికుడు, మాజీ రాష్ట్ర‌ప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం జ‌యంతి సందర్భంగా ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈమేర‌కు జ‌గ‌న్ ట్వీట్ కూడా చేశారు. ఎన్ని అత్యున్నత శిఖ‌రాలు అధిరోహించిన‌ప్ప‌టికీ నిరాడంబ‌ర‌త్వానికి ఆయ‌నే ప్ర‌తీక అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు. అంతేకాదు ప్ర‌పంచ సృజ‌నాత్మ‌క‌ కేంద్రంగా భార‌త్ వ‌ర్ధిల్లాల‌ని క‌లాం స్వ‌ప్నం నిజం కావాల‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.
jagan twitter
 
ఇక మ‌రో వైపు ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర రాయల‌సీమలోని నాలుగు జిల్లాల‌ను, కోస్తాలో ఆరు జిల్లాల‌ను అలాగే ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ జిల్లాను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌న‌నేత జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తు ముందుకు సాగుతున్నారు.
kalam
 
My tributes to the missile man of India, a great scientist & visionary, former President, Bharat Ratna, an epitome of simplicity, Shri #Abdulkalam ji on his Jayanthi.
 
AbdulKalam You have been a great influence and inspiration. I hope India carries on with your dream of seeing India as the world’s innovation hub. 
MissileMan