జ‌గ‌న్ ఆవేద‌న‌తో ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-08-29 12:16:57

జ‌గ‌న్ ఆవేద‌న‌తో ట్వీట్

హిందూపురం మాజీ ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణంతో తెలుగు రాష్ట్రాలు సొక‌సంద్రంలో మునిగిపోయాయి. ఇక ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే ప్ర‌తిప‌క్షనేత‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌ ప్రగాఢ సానుభుతిని తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణించానే వార్త త‌న‌కు తెలియ‌గానే తాను ఎంతో బాడ‌ప‌డ్డాన‌ని ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌లగాల‌ని దేవుడిని మ‌న‌సారా కోరుకుంటున్నార‌ని తెలిపారు.
 
 
ఆయ‌న మ‌ర‌ణ‌ వార్త‌తో నంద‌మూరి ఫ్యామిలీకి తాను సానుభుతి తెలుపుతున్నాని ర‌ని ట్వీట్ చేశారు. కాగా ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర విశాఖ ప‌ట్నంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
Shocked at the sudden demise of Nandamuri Harikrishna. My thoughts and prayers are with the bereaved family members. May his soul rest in peace.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.