జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan ys
Updated:  2018-08-18 05:51:06

జ‌గ‌న్ ట్వీట్

కొద్ది కాలంగా భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అత‌లా కుత‌లం అవుతున్న కేర‌ళ ప్ర‌జ‌ల ప‌రిస్థితిపై ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ మేరకు ఆయ‌న ట్విట్ట‌ర్ లో కూడా పోస్ట్ చేశారు. ఈ పరీక్షా సమయాలలో కేరళ ప్రజలకు త‌న ప్రార్థ‌న‌లు ఆలోచనలు, వెన్నంటి ఉంటాయ‌ని జ‌గ‌న్ అన్నారు. 
 
ఈ విపత్తుతో త‌ల్లడిల్లుతున్న కేర‌ళ ప్ర‌జ‌ల‌కు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పునరావాస చర్యలను తీసుకోవాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇక మ‌రోవైపు ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర విశాఖ ప‌ట్నంలోని నర్సిప‌ట్నంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
The devastation caused by the #KeralaFloods is gut-wrenching. My thoughts & prayers are with the people of Kerala in these testing times. Urge the Central govt to provide all possible assistance to support relief & rehabilitation measures for people affected by this calamity.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.