జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-09-04 15:58:37

జ‌గ‌న్ ట్వీట్

ప్ర‌తిక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జ‌లకు శ్రీ కృష్ణాష్ట‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. శ్రీ కృష్ణుడి ఆశీర్వాదాలు మీరు కోరుకునే ప్రతిదాన్ని నెర‌వేర్చుతార‌ని అన్నారు. మీకు మరియు మీ ప్రియమైన వారికి ఆనందకరమైన, సంపన్నమైన సంతోషకరమైన ఆనందం క‌లుగాల‌ని దేవున్ని ప్రార్ధిస్తున్నాన‌ని ట్వీట్ చేశారు జ‌గ‌న్.
 
May Lord Krishna's blessings bring you everything you desire for. Wishing you and your loved ones a blissful, prosperous and joyous #Janamashtami
 
ఇక మ‌రో వైపు ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర విశాఖ ప‌ట్నంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తు ముందుకు సాగుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.