ప‌శ్చిమ పాద‌యాత్ర రూట్ మ్యాప్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 14:45:25

ప‌శ్చిమ పాద‌యాత్ర రూట్ మ్యాప్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర  ఈ నెల 13 న ప‌శ్చిమ‌లో ఎంట‌ర్ కానుంది. ఇక జిల్లా రూట్ మ్యాప్ ప‌రిశీలించిన‌ట్టు అయితే?  13 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌నున్నారు. ఈనెల 13 న జిల్లాలోని పెద అడ్లగాడు ప్రాంతానికి చేరుకుంటుంది పాద‌యాత్ర‌.
 
జిల్లాలోకి 14న ఏలూరు నియోజకవర్గంలో వెంకటాపురం పంచాయితీ  మాదేపల్లి రోడ్డులో 2వేల కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర పూర్తి అవుతుంది. జ‌గ‌న్ అక్క‌డ 40 అడుగుల పైలాన్ ఆవిష్క‌రిస్తారు. సాయంత్రం మూడు గంట‌ల‌కు పైలాన్ ఆవిష్క‌ర‌ణ జ‌రుగుతుంది. అక్క‌డ నుంచి ఏలూరు పాతబస్టాండ్ వద్ద బ‌హిరంగ స‌భ వ‌ర‌కూ చేరుకుని అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు జ‌గ‌న్.
 
తరువాతకలకుర్రు,మహేశ్వరపురం,శ్రీ పర్రు, లింగరావుగూడేం, ఏలూరు ,దెందులూరు,పద్మలపల్లి, శ్రీ రామారావుగూడేం, చల్ల‌, అక్క‌డ నుంచి చింతలపూడి, పెరుగుగూడేం, పంగిడిగూడేం మీదుగా గొల్లగూడెం, తిరుమల పాలెం, రాజుపాలెం, చేరుకుంటారు. 
 
అక్క‌డ నుంచి మారంపల్లి, గంటావారిగూడెం, దూబచర్ల, నల్లజర్ల,  అక్క‌డ నుంచి ప్రకాశరావుపాలెం, వెంకట్రామన్నగూడెం,  పెదతాడేపల్లి, తాడేపల్లిగూడేం, పెంటపాడు, పిప్పర,  జల్లి కొమ్మర, వరదరాజుపురం, గణపవరం, ఆరేడు, కోలమూరు, పాములపార్రు, ఉండి, భీమవరం చేరుకుంటారు.
 
ఇక్క‌డ నుంచి గునుపూడి, తాడేరు, బేతపూడి, తుందుర్రు,  కంసాలిబేతపూడి, సరిపల్లి, నర్సపురం, చినమామిడిపల్లి, దిగమర్రు, పాలకొల్లు ,వేడంగి,మార్టేరు, పెనుగొండ, ఐతంపూడి ఎలివేటిపాడు, గొల్లగుంటపాలెం, ఇరగవరం, గోటేరు, మీదుగా గొపాలపురం, తణుకు, పాలంగి, ఉండ్రాజవరం చేరుకుంటారు.
 
అక్క‌డ నుంచి మోర్తా,కానూరు క్రాస్, డీ ముప్పువరం, సమిశ్రగూడెం, నిడదవోలు, దారవరం, చంద్రవరం, పశివేదల, వేములూరు, చేరుకుంటారు అక్క‌డ నుంచి చివ‌రి రోజు కొవ్వూరు బ్రిడ్డి మీదుగా తూర్పుగోదావ‌రి జిల్లాలోకి పాదయాత్ర ప్ర‌వేశిస్తుంది. ఇక అక్క‌డ నుంచి తూర్పుగోదావ‌రి మీదుగా ఉత్త‌రాంధ్రాలోకి పాద‌యాత్ర చేరుకుంటుంది. ఇక చింతలపూడి పోలవరం మినహ మిగిలిన అన్ని నియోజకవర్గాల‌లో జ‌గ‌న్ పాదయాత్ర జ‌రుగ‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.