జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-09-05 11:16:13

జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. భావి భార‌త పౌరుల‌ను తీర్చి దిద్ద‌డంలో ఉపాధ్యాయులు కృషి స్పూర్తి దాయ‌కం అని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. 
 
తల్లిదండ్రుల‌కు అయిన త‌మ కొడుకుల విషయంలో స్వార్థం ఉంటుందేమో కానీ ఉపాధ్యాయులు విద్య‌ను నేర్ప‌డంలో ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పాఠాలు చెబుతార‌ని అన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.