టీడీపీ నాయ‌కుల‌ను దుమ్ము దులిపిన బొత్స‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 13:37:18

టీడీపీ నాయ‌కుల‌ను దుమ్ము దులిపిన బొత్స‌

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల విష‌యంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏ విధంగా వంచించాయే మ‌నంద‌రిని తెలిసిందే. వారి వంచ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు న‌ల్ల‌దుస్తుల‌ను ధ‌రించి ఈ రోజు అనంత‌పురం జిల్లాలో గ‌ర్జ‌న దీక్ష‌ను చేప‌ట్టారు. ఈ దీక్ష‌లో వైసీపీ అధికార ప్ర‌తినిధి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
దేశాన్ని ప‌రిపాలిస్తున్న భార‌తీయ‌ జ‌న‌తా పార్టీ, రాష్ట్రాన్ని ప‌రిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో వారు ప్ర‌క‌టించిన వాగ్దానాల‌ను నెర‌వేర్చ‌కుండా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను వంచించార‌ని ఆయ‌న తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. అధికార బలంతో వారు చేసిన మొసాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశాల మేర‌కు తాము వంచ‌నపై గ‌ర్జ‌న దీక్ష చేప‌ట్టామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తురుణంలో కేంద్ర రాష్ట్ర ప్ర&zwnj