పాదయాత్రలు విజయవంతం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysr congress party leaders and mlas padayatra
Updated:  2018-05-14 04:07:24

పాదయాత్రలు విజయవంతం

ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర  2 వేల కిలోమీటర్ల మైలు రాయి సందర్భంగా , అన్ని నియోజకవర్గాల్లోనూ జగన్ కి మద్దతుగా 14 ,15 న పాదయాత్ర చేయాలనీ పిలుపినిచ్చింది వైసీపీ.పార్టీ ఆదేశాల మేరకు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను పాదయాత్ర నిర్వహించారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.
 
ఈ పాదయాత్రలో టీడీపీ చేస్తున్న అవినీతిని, చంద్రబాబు ఇచ్చిన మోసపు హామీలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగింది..ఈ పాదయాత్రలో టీడీపీ వ్యతిరేకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పాల్గొని విజయవంతం చేశారు...రేపు కూడా ఈ పాదయాత్ర కొనసాగనుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.