టీడీపీ నాయ‌కులు నీచ రాజ‌కీయాలు చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-08-14 05:22:08

టీడీపీ నాయ‌కులు నీచ రాజ‌కీయాలు చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే

కుట్రలు కుతంత్రాలకు మారు పేర్లు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీల‌ని రాయ‌చోటి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాయచోటి పార్టీ  కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాబలంతో రాజకీయంగా ఎదుగుతున్నవంటి నాయకులు ను చూస్తే అటు మోడీకి, ఇటు చంద్రబాబు లకు ఈర్ష్య మొదలవుతుందని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. ప్రజాబలం ఉన్న నాయకులు ను అణచివేయడం కోసం వీరిద్ద‌రు ఎంత‌టిదాకైనా దిగజారుతార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 
 
గతంలో చంద్రబాబు  సోనియా గాంధీ, కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి లాలూచీ పడి 7సంవత్సరాల క్రితం కక్ష్య పూరిత స్వార్థంతో  త‌మ నాయ‌కుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించారని ఆయన గుర్తు చేశారు. బయట ప్రకటనలకేమో మోడీ, చంద్రబాబు లు విమర్శించుకున్నట్లు డ్రామాలాడుతూ , ప్రజాబలంతో జగన్ ముందుకెళుతున్నారన్న భయంతో  ఎటువంటి సంబంధం లేని  వైఎస్ భారతి  ని అక్రమ కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
 
30 సంవత్సారాల నుంచి వైద్య