హామీలపై వైసీపీ వాయిదా తీర్మానం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 12:37:16

హామీలపై వైసీపీ వాయిదా తీర్మానం

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో  ఏపీకి జరిగిన అన్యాయంఫై పోరాడుతున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. విభజన హామీలఫై వైస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.  
 
నాలుగేళ్లైనా విభజన చట్టం హామీలను కేంద్రం అమలు చేయకపోవడంపై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద, పార్లమెంట్ లోపల నిరసన నిర్వ‌హిస్తున్నారు. నేడు ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, ఇతరత్రా అంశాలపై తమ పోరాటాన్ని ఉభయ సభల్లో కొనసాగించాలని  వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.