ధోనీ ఎవ‌రి స‌హ‌కారంతో క్రికెట్ లోకి వ‌చ్చారో తెలుసా

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

ms dhoni
Updated:  2018-07-06 03:29:50

ధోనీ ఎవ‌రి స‌హ‌కారంతో క్రికెట్ లోకి వ‌చ్చారో తెలుసా

మహేంద్ర సింగ్ ధోనీ జూలై 7, 1981 న జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జన్మించారు. తన బాల్యంలో DAV జవహర్ విద్యా మండిర్ లో చదువుకున్నారు. ధోనీ ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చాడు అతని తండ్రి పాన్ సింగ్ మెకాన్ సంస్థలో ఒక చిరు ఉద్యోగి, అతని తల్లి దేవ్కి దేవి ఒక గృహిణి, మహేంద్ర సింగ్ అన్నయ్య నరేంద్ర సింగ్ ధోనీ ఒక రాజకీయ నాయకుడు అలాగే అయన సోదరి జయంతి గుప్తా స్కూల్ టీచర్.
 
మొదట్లో ధోనీకి ఫుట్బాల్ అలాగే  బ్యాడ్మింటన్ లో ఆసక్తిని కలిగి ఉండేవారు. అందుకే ఆయ‌న ఫుట్బాల్ జట్టుకి గోల్ కీపింగ్ చేస్తూ జిల్లా స్థాయిలో నెంబ‌ర్ వ‌న్ గా, రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ జట్టుకు ఎంపిక అయ్యారు. ఇక తాను ధోనీ ఫుట్బాల్ కు ప‌రిమితం అవుతాన‌నే స‌మ‌యంలో త‌న‌గురువు కోరిక‌మేర‌కు పట్టుబట్టడంతో క్రికెట్ ఆడటానికి ప్రయత్నించి దేశంలో ఎవ‌రికి అంద‌నంత ఎత్తుకు ఎదిగిపోయారు ధోనీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.