అమ్మాయిల‌కు ఈ గిఫ్ట్ లు ఇస్తే ఇంప్రెస్ అవుతార‌ట‌?

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-09-14 06:15:52

అమ్మాయిల‌కు ఈ గిఫ్ట్ లు ఇస్తే ఇంప్రెస్ అవుతార‌ట‌?

ప్రేమ‌లో ఉంటే అమ్మాయిల‌కు గిఫ్ట్ లు ఇవ్వ‌డం మ‌న‌కు తెలిసిందే... ఇక పెళ్లికి  ముందు త‌న‌కు కాబోయే భార్య‌కు కూడా ప్రేమ‌తో గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు భ‌ర్త‌లు.. అయితే ప్రేమికుల రోజు మాత్రం వీరికి ఎంతో స్పెష‌ల్ అనే చెప్పాలి.. పెళ్లికి ముందు వ‌చ్చే ప్రేమికుల రోజు అయితే ఇరువురికి ఎంతో గుర్తు ఉండిపోయే రోజు ఇక ల‌వ‌ర్స్ కు ఇది ఎప్పుడూ ఓ అన్ ఫ‌ర‌గెట‌బుల్ డే అని చెప్పాలి.. అయితే కొంద‌రు అమ్మాయిలు అంత తొంద‌ర‌గా ఎటువంటి గిఫ్ట్ ఇచ్చినా ఇంప్రెస్ అవ్వ‌రు వారి ఇష్టాలు బ‌ట్టి వారికి గిఫ్ట్ లు ఇవ్వాలి.
 
అయితే అమ్మాయిలు ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తే ఇంప్రెస్ అవుతారు అనేది ఓ స‌ర్వే సంస్ధ తాజాగా వెల్ల‌డించింది అది ఏమిటో చూద్దాం. గులాబీ పూలు. వాటితోపాటు వేరే గిఫ్ట్‌లు కూడా చాలామంది ఇస్తూ ఉంటారు... ఇవి అమ్మాయిలు చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు... ఇక వారిని అడిగి గిఫ్ట్ కొంటే వారికి అస‌లు న‌చ్చ‌దు మీకు న‌చ్చిన క‌ల‌ర్ కాకుండా ఆమెకు న‌చ్చిన క‌ల‌ర్ తెలుసుకుని వాచ్ అలాగే డ్రెస్ కొంటే అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌తారు.. ల‌వ్ సింబ‌ల్ ఉండే గిఫ్ట్ లు ఓల్ట్ మోడ‌ల్ కాకుండా న్యూ ట్రెండ్ కు త‌గ్గ‌ట్లు ఉంటేనే వారు ఇష్ట‌ప‌డ‌తారు.
 
ఇయర్‌ రింగ్స్‌, డ్రస్‌లు, రఫెల్స్  ఈ సీజన్‌లో అతిపెద్ద ట్రెండ్స్‌ ఇవే ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అప్పుడు వారు కూడా మీ ఆలోచ&zwnj