సత్తా చాటుతున్న టీమిండియా

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

india team
Updated:  2018-08-21 06:03:15

సత్తా చాటుతున్న టీమిండియా

నాటింగ్ హామ్ టెస్ట్ లో గెలుపుకు గ్రౌండ్ ప్రియిర్ సిద్దం చేసుకుంది టీమిండియా. వంద‌ ప‌రుగుల్లోపే నాలుగు వికెట్లు తీసిన భార‌త్ బౌల‌ర్లు. ఇంగ్లండ్ ఓపేన‌ర్ల‌ను ఈశాంత్ శ‌ర్మ అవుట్ చేయ‌గా బుమ్రా, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీలు చెరోక‌ వికేట్ ను తీసుకున్నారు.

దీంతో ఇంగ్లండ్ జ‌ట్టు ఓట‌మి అంచుల్లో నిలిచింది. ఇక వీరి త‌ర్వాత ఇంగ్లీష్ టీమ్ లో బ్యాటింగ్ ఆడేవారు త‌క్క‌వ‌గా ఉండ‌టంతో ఈ టీమ్ ఆలౌట్ కావ‌డానికి ఎక్క‌వ స‌మ‌యం ప‌ట్టేట‌ట్లు క‌నిపించ‌డం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.