పాక్ పై భార‌తీయులు కామెంట్స్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

india vs pakistan
Updated:  2018-09-25 11:48:38

పాక్ పై భార‌తీయులు కామెంట్స్

దుబాయ్ ఆసియా క‌ప్ లో భాగంగా భార‌త్-పాక్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజ‌యం సాధించ‌డంతో భార‌త్ ఆట‌గాళ్లు విజ‌యానందంలో మునిగిపోయారు. ఇక మ‌రో వైపు ఈ మ్యాచ్ లో పాక్ ఇటు బౌలింగ్ లోను అటు బ్యాటింగ్ లోనూ త‌ల‌పడింది. అయితే దీనిపై సామాజిక మాధ్య‌మాలు వేదిక‌గా విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి.
 
భార‌తీయ నెటిజ‌న్లు పాక్ ఆట‌గాళ్ల‌పై కామెట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట‌ర్లు రూపాయి యాక్ష‌న్  చేయ‌మంటే 50 రూపాయ‌ల యాక్ష‌న్ చేస్తార‌ని ఒక‌రు. పాకిస్తాన్ క్రికెట‌ర్లు ఎక్క‌డా.. టార్చు వేసి వెతుకుతున్నార‌ని మ‌రికొంద‌రూ, ప్ర‌పంచంలో అత్యంత చెత్త బౌలింగ్ నిన్న మ్యాచ్ లో చూశామంటూ మ‌రికొంద‌రు సెటైర్లు వేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.