మీ మొబైల్ నంబ‌ర్ అంకెలు 10 కాదు 13

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-21 05:26:55

మీ మొబైల్ నంబ‌ర్ అంకెలు 10 కాదు 13

మొబైల్ నంబ‌ర్ల  భ‌ద్రత విష‌యంలో టెలికామ్ రంగ సంస్థ మ‌రో అడుగు మందుకు వేసింది... ఏ రంగంలో జ‌ర‌గ‌ని అక్ర‌మాలు టెలికామ్ రంగంలో జ‌రుగుతున్నాయ‌ని భావించి వారు ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది... దేశంలో 13 అంకెల నంబ‌ర్ సిమ్స్ ప్ర‌వేశ పెడితే ఈ అక్ర‌మాల‌ను, అరిక‌ట్ట‌వ‌చ్చ‌నే ఉద్దేశ్యంతో టెలికామ్ రంగ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకుంది... ఈ విష‌యాన్ని దేశంలో ఉన్న అన్ని టెలికామ్ ఆప‌రేట‌ర్ల‌కు ఆదేశాల‌ను జారీ చేసింది... అక్టోబ‌ర్ 1 నుంచి ఈ విధానం అమ‌లు కానున్న‌ట్లు టెలికామ్ శాఖ వెల్ల‌డించింది.
 
అయితే ప్ర‌స్తుతం పది అంకెలు ఉన్న టెలికామ్ వినియోగ దారులు ఆందోళ‌న చెంద‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు... వారు కూడా 13 అంకెల నంబ‌ర్స్ లోకి మార్చుకోవ‌చ్చు... ఇది కూడా అక్టోబ‌ర్ 1 నుంచి 2018 డిసెంబ‌ర్ 31 లోపు మార్చుకోవాల‌ని కాల‌ప‌రిమితిని ప్ర‌క‌టించింది... అయితే ఇప్ప‌టికే ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని  క‌మ్యూనికేష‌న్ సంస్థ వేగంగా ప‌నుల‌ను జ‌రుపుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.