ఆసియా సంప‌న్నుల్లో అంబానీ ర్యాంకు..?

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

mukesh ambani
Updated:  2018-04-04 11:16:30

ఆసియా సంప‌న్నుల్లో అంబానీ ర్యాంకు..?

మ‌న‌దేశంలోనే అత్యంత సంప‌న్న వ్యక్తి అంటే రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అనేది తెలిసిందే..ఇక ఆసియాలోనే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మూడోస్ధానంలో నిలిచారు.ఇక బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ టాప్‌ 100 జాబితాలో ఆయన 19వ స్థానంలో ఉన్నారు....టాప్‌ 100 జాబితాలో ఆయన 19వ స్థానంలో నిలిచారు.
 
అంబానీ సంపద సుమారు 38.3బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ జాబితా టాప్‌ 100 వరకు లో అంబానీతో పాటు మరో నలుగురికి స్థానం దక్కింది. 
 
ఇక లక్ష్మీ మిట్టల్ 51వ స్థానం 
పల్లోంజీ మిస్త్రీ 61వ స్థానం 
విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ 66వ స్థానం 
హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ శివ్‌ నాడార్‌‌ 85వ స్థానం లో నిలిచారు.
నిన్న విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ టాప్‌ 500 జాబితాలో మొత్తం 24 మంది భారతీయులకు చోటు దక్కింది.
 
ఇక ఈ కుబేరుల జాబితాలో అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బిజోస్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద ఈ ఏడాది 21.8బిలియన్‌ డాలర్లు పెరిగింది. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఉన్నారు. ఆయన సంపద ఈ ఏడాది 1.36బిలియన్‌ డాలర్లు తగ్గింది.... ఈ జాబితాలో ఇద్దరు యూరోపియన్లకు మాత్రమే స్థానం లభించింది. 47.2బిలియన్‌ డాలర్ల సంపదతో ఇక అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ 13వ స్థానంలో ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.