కుమారుడుకి జ‌న్మ‌నిచ్చిన సానియా

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

saniya mirza and shoyab malik
Updated:  2018-10-30 11:59:40

కుమారుడుకి జ‌న్మ‌నిచ్చిన సానియా

టెన్నీస్ స్టార్ సానియా మిర్జా తాజాగా హైద‌రాబాద్ లో మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ సుభ‌వార్త‌ను ఆమె భ‌ర్త పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలీఖ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. సానియా, షోయ‌బ్ మాలిఖ్ ల‌కు 2010లో వివాహం అయింది. తాను ప్రెగ్నెంట్ అయ్యాన‌ని ఈ ఏడాది సానియా సోషల్ మీడియాలో త‌న అభిమానుల‌కు ట్వీట్ చేసింది. 
shoaib malik
 
ప్రెగ్నెన్సీ కార‌ణంగా కొంత‌కాలంగా ఆట‌కు దూరంగా ఉన్న టెన్నీస్ స్టార్ 2020 టోక్యో ఒలంపిక్ గేమ్స్ కు త్వ‌ర‌లోనే ప్రాక్టీస్‌ మొద‌లు పెట్ట‌బోతుంది. ఇక షోయ‌బ్ మాలిఖ్ త‌న‌కు కొడుకు పుట్టాడ‌న్న‌ ఆనందంలో ఉన్న ఆయ‌న సానియా బేబీ బాయ్ ఇద్ద‌రూ ఆరోగ్యంగా ఉన్నార‌ని మీ విషెస్‌ కు థ్యాంక్స్ అంటూ అభిమానుల‌కు ట్వీట్ ద్వారా తెలిపారు. 

షేర్ :

Comments