అమెజాన్ ఉద్యోగుల‌కు షాక్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-13 11:53:10

అమెజాన్ ఉద్యోగుల‌కు షాక్

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ కొంత‌మంది ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ద‌మైంది. ఎక్కువ‌గా వృద్ది చెందుతున్న వ్యాపారాల్లో కొత్త ఉద్యోగుల‌ను నియ‌మిస్తూ... వందల సంఖ్య‌లో పాత‌ రిటైల్ బిజినెస్ ఉద్యోగుల‌పై అమెజాన్ వేటు వేయనుంది.
 
కొన్ని ప్రాంతాల్లో ఉన్న  ఉద్యోగుల‌ను త‌గ్గించి మ‌రికొన్ని ప్రాంతాల్లో కొత్త వారిని నియ‌మించుకుంటున్న‌ట్లు అమెజాన్ కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. త‌మ వార్షిక ప్రణాళిక ప్ర‌క్రియ‌లో భాగంగా కంపెనీలో అన్ని చోట్లా ఉద్యోగుల‌కు కార్య‌నిర్వ‌హ‌క స‌ర్దుబాట్లు చేస్తున్న‌ట్లు సంస్ధ తెలిపింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.