షాకింగ్... ఇద్దరు యువతులు వివాహం

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-20 10:07:41

షాకింగ్... ఇద్దరు యువతులు వివాహం

నేటి స‌మాజంలో సాంకేతిక ప‌రిజ్ఞానం పెరిగే కొద్ది ఇటు యువ‌కుల్లోనూ, అటు యువ‌తుల్లోనూ  అనేక‌ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.  అంతే కాకుండా వ‌య‌స్సుతో సంబ‌ధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ  సోష‌ల్ మీడియాను వినియోగించుకుంటూ కాల‌క్షేపం చేసుకుంటున్నారు. ఈ సోష‌ల్ మీడియాను వాడ‌డం వ‌ల్ల అనేక జంట‌లు విడిపోయాయి దీనితో పాటు కొంత‌మంది వ్య‌క్తులు క‌లుసుకున్నారు.

తాజాగా ఇద్ద‌రు మైన‌ర్ యువ‌తులు ఫేస్ బుక్ లో ఒక‌రికొక‌రు ప‌రిచ‌య‌మై చాటింగ్ చేసుకుంటూ కొంత కాలంగా మంచి స్నేహితులుగా కొన‌సాగారు... అయితే వీరు త‌మ  స్నేహాన్ని ప్రేమ‌గా మార్చుకుని విచిత్రంగా ఒక‌రికొక‌రు ప్రేమించుకోవ‌డం మొద‌లు పెట్టారు... ఇదే ప్రేమ విష‌యాన్ని గీత త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పి అక్క‌డి నుంచి మ‌హారాష్ట్ర‌కు పారిపోయారు... దీంతో త‌మ కూతురు పారిపోయింద‌న్న ఆగ్ర‌హాంలో  గీతా  త‌ల్లిదండ్రుల  బెంగుళూరు కోర‌మంగ‌ల పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చెశారు. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.