సాయం కోసం వ‌చ్చి 11 మంది గ్యాంగ్ రేప్

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

crime
Updated:  2018-08-20 05:16:49

సాయం కోసం వ‌చ్చి 11 మంది గ్యాంగ్ రేప్

ఈ న‌వీనయుగంలో ఎవ‌రి న‌మ్మాలో ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో తెలియకుంది. టెక్నాల‌జి పెరిగింద‌ని సంతోష‌ప‌డాలో లేక టెక్నాల‌జీ పెర‌గ‌డం వ‌ల్లే మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు పేరుగుతున్నాయ‌ని బాధ‌ప‌డాలో తెలియ‌డం లేదు. సాయం కోసం స‌హాయం కోసం ఫోన్ చేసిన మ‌హిళ‌ల‌ను అదే చ‌నువుగా చేసుకుని కొంత‌మంది వ్య‌క్తులు వారిపై అత్య‌చారం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘోర ఘ‌ట‌నే మ‌రో సారి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 
 
జార్ఖాండ్ లోని హిర్హీ హ‌ర్ర ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు మైన‌ర్ యువ‌తులు, ఒక మువ‌కుడు తిరుగు ప్ర‌యాణ‌మై త‌మ నివాసానికి బైక్ లో ప్ర‌యాణిస్తుండ‌గా మార్గం మాధ్యంలో వారి భైక్ చెడిపోయింది. దీంతో ఈ ఇద్దరి యువ‌తుల్లో ఓ యువ‌తి అదే గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తికి స‌మాచారం ఇచ్చింది. దీంతో స‌ద‌రు వ్య‌క్తి వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లాకి 11 మంది త‌న స్నేహితుల‌ను పంపారు. 
 
తొలుత ఆ ఇద్ద‌రి యువ‌తుల‌తో వ‌చ్చిన వ్య‌క్తిని ఈ దుండ‌గులు త‌రిమి అక్క‌డి నుంచి పంపించారు. ఇక ఆ ఇద్ద‌రి యువ‌తుల‌ను ఏకాంతంగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి ఒకరి త‌ర్వాత మ‌రోక‌రు అత్యాచారం చేశారు. ఆ త‌ర్వాత ఈ విష‌యాన్ని ఎవ‌రికి చెప్ప‌కూడ‌ద‌ని హెచ్చ‌రించి వారిద‌గ్గ‌ర ఉన్న మొబైల్ ఫోన్ల‌ను తీసుకుని అక్క‌డినుంచి పంపించేశారు దుండ‌గులు. ఇక త‌మ‌పై జ‌రిగిన ఘోరాన్ని స‌హించుకోలేక ఆ ఇద్దురు యువ‌తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క