రివర్స్ మాజీ ప్రియుడి మెడపై కత్తిపెట్టి హత్యాచారం చేసిన సమంత

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

us crime
Updated:  2018-06-30 13:34:13

రివర్స్ మాజీ ప్రియుడి మెడపై కత్తిపెట్టి హత్యాచారం చేసిన సమంత

మాములుగా అయితే అబ్బాయిలు అమ్మాయిలని మోసం చేశారని రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం. .మ్మాయిలను అబ్బాయిలు లొంగదీసుకొనే లేక బెదిరించో హత్యాచారాలకు పాల్పడడం చేస్తుంటారు. కానీ అమెరికాలో మాత్రం అందుకు భిన్నంగా ఒక సంఘటన జరిగింది...కత్తితో బెదిరించి మరీ మాజీ ప్రియుడితో హత్యాచారం చేసింది అమెరికాకు చెందిన‌ సమంతా మియర్స్ అనే మహిళా...
 
సమంత రే మియర్స్‌, గ్రేట్‌ఫాల్స్‌ అనే యువకుడితో సుమారు ఏడూ సంవత్సరాలు సహజీవనం చేసింది..ఆ తర్వాత అభిప్రాయభేదాలు వ‌ల్ల‌ ఇద్దరు విడిపోయారు...సమంత సైకోల ప్రవర్తిస్తుందని భావించి, సమంతకు కనపడకుండా గ్రేట్‌ఫాల్స్‌ తిరిగేవాడు...దీంతో సమంత, గ్రేట్‌ఫాల్స్‌ పై కక్ష కట్టింది...గ్రేట్‌ఫాల్స్‌  ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్లి మెడపై కత్తి పెట్టి బెదిరించి అతనిపై హత్యాచారం చేసింది...వాళ్ళిద్దరి మధ్య తోపులాట జరగడంతో సమంతకు కోపం వచ్చి గ్రేట్‌ఫాల్స్‌ చేతిని గట్టిగా కొరికింది...
 
గ్రేట్‌ఫాల్స్‌ ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు జరిగిన విషయం చెప్పాడు...పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు...పోలీసులతో గ్రేట్‌ఫాల్స్‌ తనను బలవంతం చేశాడని చెప్పింది సమంత...కానీ గ్రేట్‌ఫాల్స్‌కు గాయాలు ఉండడంతో పోలీసులు సమంత చెప్పింది అబద్దం అని భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.