నా భ‌ర్త గే... కేసు న‌మోదు

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-30 04:54:09

నా భ‌ర్త గే... కేసు న‌మోదు

కొంచెం ఇష్టం కొంచె క‌ష్టం సినిమాతో స‌హ‌న‌టుడు గా టాలీవుడ్‌కు ప‌రిచ‌యయ్యారు విజ‌య్ సామ్రాట్‌. అనుష్క న‌టించిన అరుంధ‌తి సినిమాలో హీరోగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ప‌లు సినిమాల్లో హీరోగా సైతం న‌టించాడు సామ్రాట్‌. ఈ హీరో 2016లో హర్షిత అనే యువ‌తిని వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని కార‌ణాల రిత్యా వీరిద్ద‌రూ విడిపొయారు.

హర్షిత నివాసం ఉంటున్న మాదాపూర్ ఇంట్లో సామ్రాట్ దొంగ‌త‌నం చేశాడ‌న్న‌ది తాజా ఆరోప‌ణ‌. ఎవరు లేని స‌మ‌యంలో ఇంటికి వ‌చ్చి సీసీ కెమ‌రాలు ద్వంసం చేసి ఆభరణాలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడని భార్య హర్షితారెడ్డి సోమవారం రాత్రి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసుకున్న పొలీసులు నిందితుడు సామ్రాట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి విష‌యాలు వెల్ల‌డించలేదు మాదాపూర్ పోలీసులు. ప్రముఖ మోడల్‌ శిల్పారెడ్డికి విజ‌య్ సామ్రాట్ స్వ‌యానా సొద‌రుడు. మ‌రోవైపు మీడియాతో మాట్లాడిన హ‌ర్షిత...త‌న భ‌ర్త గే అంటూ ఆరోప‌ణ‌లు చేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.