నల్లగొండలో మ‌రో దారుణం..

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-30 01:28:05

నల్లగొండలో మ‌రో దారుణం..

తెలంగాణలో మ‌రో దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ‌న్ టౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వెనకాల బొట్టుగూడ జెండాపై గుర్తు తెలియని వ్యక్తిని నరికి తలను పెట్టారు...

మొద‌ట మొండెం దొరకలేదు ...మొండెం కోసం పోలీసులు గాలించ‌గ వేరే చోట దొరికిన‌ట్లు స‌మాచారం. మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య జరిగి వారం గడవక ముందే మరో హత్య జరగడం జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ హ‌త్య‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.