ఈమెకు 104 ఏళ్లు ఇప్ప‌టివ‌ర‌కూ ఈమె అన్నం ముట్ట‌లేదు ఎక్క‌డంటే...

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

old lady
Updated:  2018-09-11 06:15:01

ఈమెకు 104 ఏళ్లు ఇప్ప‌టివ‌ర‌కూ ఈమె అన్నం ముట్ట‌లేదు ఎక్క‌డంటే...

అన్నం తిన‌కుండా ఇర‌వై ఏళ్లు బ‌తికాం.. నీరు తాగ‌కుండా నెల ఉన్నాను ఇలా అనేక మంది అనేక స్టేట్ మెంట్లు ఇస్తారు.. ఇక ప‌లువురు స్వామిజీలు ఇదే మాట మాట్లాడుతుంటారు. అన్నం తిన‌కుండా ఆహారం ముట్టుకోకుండా ఉన్నాం అని చెబుతారు... మ‌నం ఇప్పుడు ఓ అవ్వ గురించి చ‌ర్చించుకుందాం.. ఆమె ఇప్ప‌టికీ ఒక్క ముద్ద అన్నం తిన‌లేద‌ట‌...జొన్న అంబలి, మక్క గట్కా, జొన్న రొట్టెలు, తోటకూర, ఇప్పపూల కుడుములు ఇవే అవ్వ ఆహారంగా తీసుకుంటుంది అని చెబుతుంది. ఇలాంటి ఆహారం తీసుకోవ‌డం వల్లే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అని ఆమె చెబుతుంది.104 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా ఆమె పని ఆమె చేసుకుంటుంది.
 
ఆదిలాబాద్ జిల్లాలోని కాసిపేట మండలంలోని కొండపూర్‌ యాపకు చెందిన పోడేటి రాజవ్వ గురించే ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు ఆమె వ‌య‌సు 104 సంవ‌త్స‌రాలు....... పుట్టి ఆమెకు స‌మాజం తెలిసిన‌ప్ప‌టి నుంచి బియ్యపు అన్నం తినలేదు అని ఆమె చెబుతోంది. జొన్న అంబలి, మక్క గట్కా, జొన్న రొట్టెలు, తోటకూర, ఇప్పపూల కుడుములే ఆమె ఆహారంగా తీసుకుంటూ ఉందిఅట‌...రాజవ్వకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. 40 మంది మనుమలు, మనుమరాండ్లు ఉన్నారు. ఇప్ప‌టికీ ఆమె ప‌ని ఆమె చేసుకుంటుంది.ఇంటి, వంటపనులు ఆమె స్వయంగా చేసుకుంటుంది. 
 
అయితే ఆమె వ‌రి అన్నం ఎందుకు తీసుకోదు అంటే.....వరికి మందులు వాడతారనీ, అందువల్లే ఆ బువ్వ తీసుకోను అని చెబుతోంది... తన జీవితంలో ఇప్పటి