16 ఏళ్ల యువతిపై పోలీస్ అధికారులు అత్యాచారం

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-20 10:14:15

16 ఏళ్ల యువతిపై పోలీస్ అధికారులు అత్యాచారం

దేశానికి ర‌క్ష‌ణ క‌ల్పించే వ్య‌క్తులు ఎవ‌రైనా ఉన్నారా అంటే అది పోలీస్ అధికారులు.... వీరి అండ‌తో చాలా చోట్ల మ‌హిళ‌లు దైర్యంగా  ఎక్కడికైనా కాని ప్ర‌యాణం చేస్తుంటారు... భార‌త దేశంలో ఇంత‌టి ఖ్యాతిని సంపాదించుకున్న పోలీస్ అధికారులు... నేడు స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకునేలా వ్య‌వ‌హ‌రించారు.

గ‌త నాలుగు నెల‌లుగా  అభం శుభం తెలియ‌ని 16 సంవ‌త్స‌రాల యువ‌తిపై పోలీసు అధికారులు అత్యాచారం చేస్తూ బ‌య‌ట‌ప‌డ్డారు.....బాధితురాలి వివ‌రాల ప్ర‌కారం కేర‌ళ రాష్ట్రం ల‌ప్పుజా జిల్లా మారారికులం గ్రామానికి చెందిన ఓ మ‌హిళ గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా  ఆర్ధిక ఇబ్బందితో బాధ ప‌డుతోంది.

అదే గ్రామానికి చెందిన అదీరా అనే మ‌హిళ వారి ఆర్థిక ప‌రిస్థితిని ఆస‌రా చేసుకుంది..... ఆ త‌ర్వాత  బాధితురాలి త‌ల్లిదండ్రుల మేర‌కు బ‌ల‌వంతంగా స్కూల్ మాన్పించి అదీరా ఉపాధి చూపిస్తాన‌ని తీసుకువెళ్లింది.... అలా ఉపాధి చూపిస్తాన‌ని తీసుకువెళ్లిన  అదీరా ఆ యువ‌తిని సుమారు నాలుగు నెల‌ల పాటు వివిధ ప్రాంతాల‌ను తిప్పుతూ పోలీస్ అధికారుల‌తో వ్య‌భిచారం చేయించింది.

అయితే వారి నుంచి ఎలాగోలా త‌ప్పించుకుని తన త‌ల్లిదండ్రుల‌కు ఈ విష‌యాన్ని చెప్పింది... గ్రామ‌స్తుల అండ‌తో త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు... వారి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ఆమెను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు... బాధితురాలి వివ‌రాల ప్ర‌కారం మారారికులం పోలీస్ స్టేష‌న్ ఎస్ఐ లైజీ, డ్ర‌గ్స్ అధికారి థామ‌స్, ప్రిన్స్, జీనులు గా గుర్తించి, వారిపై పోలీస్ అధికారులు కేసు న‌మోదు చేసారు.దేశానికి ర‌క్ష‌ణ క‌ల్పించే వ్య‌క్తులు ఎవ‌రైనా ఉన్నారా అంటే అది పోలీస్ అధికారులు.... వీరి అండ‌తో చాలా చోట్ల మ‌హిళ‌లు దైర్యంగా  ఎక్కడికైనా కాని ప్ర‌యాణం చేస్తుంటారు... భార‌త దేశంలో ఇంత‌టి ఖ్యాతిని సంపాదించుకున్న పోలీస్ అధికారులు... నేడు స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకునేలా వ్య‌వ‌హ‌రించారు.

గ‌త నాలుగు నెల‌లుగా  అభం శుభం తెలియ‌ని 16 సంవ‌త్స‌రాల యువ‌తిపై పోలీసు అధికారులు అత్యాచారం చేస్తూ బ‌య‌ట‌ప‌డ్డారు.....బాధితురాలి వివ‌రాల ప్ర‌కారం కేర‌ళ రాష్ట్రం ల‌ప్పుజా జిల్లా మారారికులం గ్రామానికి చెందిన ఓ మ‌హిళ గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా  ఆర్ధిక ఇబ్బందితో బాధ ప‌డుతోంది.

అదే గ్రామానికి చెందిన అదీరా అనే మ‌హిళ వారి ఆర్థిక ప‌రిస్థితిని ఆస‌రా చేసుకుంది..... ఆ త‌ర్వాత  బాధితురాలి త‌ల్లిదండ్రుల మేర‌కు బ‌ల‌వంతంగా స్కూల్ మాన్పించి అదీరా ఉపాధి చూపిస్తాన‌ని తీసుకువెళ్లింది.... అలా ఉపాధి చూపిస్తాన‌ని తీసుకువెళ్లిన  అదీరా ఆ యువ‌తిని సుమారు నాలుగు నెల‌ల పాటు వివిధ ప్రాంతాల‌ను తిప్పుతూ పోలీస్ అధికారుల‌తో వ్య‌భిచారం చేయించింది.

అయితే వారి నుంచి ఎలాగోలా త‌ప్పించుకుని తన త‌ల్లిదండ్రుల‌కు ఈ విష‌యాన్ని చెప్పింది... గ్రామ‌స్తుల అండ‌తో త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు... వారి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ఆమెను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు... బాధితురాలి వివ‌రాల ప్ర‌కారం మారారికులం పోలీస్ స్టేష‌న్ ఎస్ఐ లైజీ, డ్ర‌గ్స్ అధికారి థామ‌స్, ప్రిన్స్, జీనులు గా గుర్తించి, వారిపై పోలీస్ అధికారులు కేసు న‌మోదు చేసారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.