తెలంగాణ‌లో ప‌రువు హ‌త్య క‌ల‌క‌లం

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-09-14 06:02:42

తెలంగాణ‌లో ప‌రువు హ‌త్య క‌ల‌క‌లం

తాజాగా న‌ల్గొండ జ‌ల్లాలో ప‌రుహ‌త్య రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతుంది. మిర్యాల గూడ‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి స‌మీప‌ల్లో ప్ర‌ణ‌య్ అనే యువ‌కుడిని దారుణంగా హత్య చేశారు. త‌న భ్య‌ర్య‌ను ఆసుప‌త్రికి తీసుకువెళ్లి తిరిగి తీసుకు వెళ్తుండ‌గా గుర్తు తెలియ‌ని ప్ర‌ణ‌య్ వెనుక‌నుంచి వ‌చ్చి క‌త్తితో మెడ‌ను న‌రికి వేశాడు. 
 
దీంతో ప్ర‌ణ‌య్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాల‌కు కోల్పోయాడు. ఆరునెల‌ల కింద అరుణ అనే యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ స‌మ‌యంలో రెండుకుటుంబాల మ‌ధ్య‌ఘ‌ర్ష‌న చోటు చేసుకుంది. ప్రేమ వివాహం వ‌ల్లే ఈ హ‌త్య జరిగివుంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. 

షేర్ :

Comments