చీ..చీ... చివ‌రికి త‌ల్లిని కూడా

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

son raped by the bother
Updated:  2018-04-24 12:22:27

చీ..చీ... చివ‌రికి త‌ల్లిని కూడా

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందంటే కొంత మంది మ‌న‌దేశం అభివృద్ది చెందుతుంద‌ని ప్ర‌జాస్వామ్య నాయ‌కులు బ‌హిరంగంగా స‌భ‌ల ద్వారా చెబుతుంటారు... ఈ స‌భలో స్ఫీచ్ విన్న ప్ర‌తీ ఒక్క‌రూ అవును ఆయ‌న చెప్పిన విధంగా  మ‌న‌దేశం సాంకేతిక ప‌రిజ్ఞానంలో బాగా అభివృద్ది చెందుతోంద‌ని అంటుంటారు.. అయితే ఈ ఘ‌ట‌న‌ చూసిన ప్ర‌తీ ఒక్క‌రు సాంకేతిక ప‌రంగా మ‌న‌దేశం ఏ విధంగా అభివృద్ది చెందిందో అలాగే ఎలా చెడు దారిని చూపుతుందో తెలిసేలా ఓ ఘ‌ట‌న జ‌రిగింది.
 
మాన‌వ‌త్వానికే మ‌చ్చ తెచ్చిన ఈ సంఘ‌ట‌న గుజరాత్‌లో చోటుచేసుకుంది.. ఫోర్న్ చిత్రాల‌కు  అలవాటు పడిపోయిన ఓ యువకుడు కన్నతల్లి అని చూడ‌కుండా త‌న కామ క‌ళ్ల‌తో అత్యాచారం చేయ‌బోయాడు... చాలా రోజుల త‌ర్వాత తల్లి దండ్రుల  పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది... గ‌తంలో కూడా అనేక సార్లు త‌న‌పై అత్యాచారం చేసేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని ఆ త‌ల్లి పోలీసుల‌కు తెలిపింది.
 
వివ‌రాల్లోకి వెలితే..పఠాన్‌ టౌన్‌లో రాకేశ్ కుటుంబం నివసిస్తోంది. రాకేశ్‌ తండ్రి తాపీ మేస్త్రీ. పనుల నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతుంటాడు. సోదరుడు అహ్మదాబాద్‌లో స్థిరపడగా రాకేశ్ తన తల్లి, సోదరిలతో స్థానికంగా  జల్‌ చౌక్‌లో ఉంటున్నాడు. అయితే ఎవ‌రూ లేని స‌మ‌యం చూసుకొని మంచి నీళ్ల వంక‌తో త‌న తల్లి గ‌దిలోకి వెళ్లి అత్యాచారం చేయ‌బోయాడు రాకేశ్...
 
దీంతో అత‌ని త‌ల్లి కేక‌లు వేస్తూ అరిచింది అయితే త‌ర‌చూ కొడుకు తల్లి గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటారు అని ఎవ‌రూ ఆ ఇంటికి రాలేదు.. ఇక ఆమె కొడుకుని బ‌య‌ట‌కు గెంటి త‌లుపులు వేసేసింది..త‌ర్వాత కొడుకు చేయ‌బోయిన ప‌నిని భ‌ర్త స‌హాయంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.
 
వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ఐపీసీ సెక్షన్లు 376, 507 కింద రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు..కాగా దారుణానికి తెగబడే ముందు వరకు రాకేశ్ అశ్లీల వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.