నా భ‌ర్త ఆ వీడియోలను చూసి నన్ను టార్చ‌ర్ చేస్తున్నాడు...

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-02-15 01:07:51

నా భ‌ర్త ఆ వీడియోలను చూసి నన్ను టార్చ‌ర్ చేస్తున్నాడు...

ఆధునిక యుగంలో టెక్నాల‌జీ విప‌రీతంగా పెరిగిపోతుండడంతో రోజూ  చేయ‌వ‌ల‌సిన కార్య‌క్ర‌మాలు మ‌రిచి నిరంత‌రం ఆన్ లైన్ తోనే స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు కొంత మంది యువ‌కులు...దీనికి తోడు మార్కెట్ లోకి స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి రావ‌డంతో, యువ‌కుల‌కు ఖాళీ స‌మ‌యం దోరికితే చాలు, బూతు బొమ్మ‌లు, వీడియోల‌ను చూసేందుకు ఆస‌క్తి  చూపుతున్నారు.

వ‌య‌సులో ఉన్నారు క‌దా ! ఇవ‌న్నీ మాములే మ్యారేజ్ చేసుకున్నాక వీటిని మ‌ర్చిపోతారులే అని అనుకుంటారు...కానీ ఒక్క‌సారి  యువ‌కులు పోర్న్ వీడియోల‌ను  చూసేందుకు అల‌వాటు ప‌డితే, చ‌చ్చేంత వ‌ర‌కూ ఈ వీడియోల‌ను చూస్తూనే ఉంటారు యుకులు.. చివ‌ర‌కు త‌మ భాగ‌స్వామిని కూడా మ‌రిచి పోయి వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రోసారి కోల్ క‌త్తాలో  చోటు చేసుకుంది... ప్ర‌తీ రోజు త‌న భర్త‌ పోర్న్ వీడియోల‌ను చూస్తూ బానిస‌గా మార‌డ‌ని, వెంట‌నే పోర్న్ వెబ్ సైట్ ల‌ను సంపూర్ణంగా నిషేధించాల‌ని ఆ యువ‌తి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది... త‌న భ‌ర్త నీలి చిత్రాలను చూసేందుకు బానిస కావ‌డంతో, త‌రుచూ  విడాకులు తీసుకుందామ‌ని  రోజూ టార్చ‌ర్ చేస్తున్నాడ‌ని ఆమె తెలిపింది... ఆ వీడియోల‌ను చూసి ఒక్కో సారి వికృత  శృంగారానికి  పాల్ప‌డుతున్నార‌ని, అత‌నిలో లైంగిక శ‌క్తి త‌గ్గిపోయి, త‌న‌తో లైంగికంగా గ‌డ‌ప‌డానికి  స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలిపింది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.