దేవునికి దీపం ఏ నూనెతో వెలిగించాలి?

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

Updated:  2018-01-20 10:09:51

దేవునికి దీపం ఏ నూనెతో వెలిగించాలి?

మనం దేవాల‌యాల్లో గుడిలో పూజ‌లు చేసిన‌ప్ప‌డు అక్క‌డ దేవునికి దీపం వెలిగిస్తాం.. ఆ దీపానికి కొంత మంది ర‌క‌రకాల నూనెలు నెయ్యి వాడ‌తారు కాని . దేవునికి దీపం వెలిగించ‌డానికి ఆవునెయ్యి ఉప‌యోగించాల‌ట‌ అది చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు.. ఒక వేళ అదిలేక‌పోతే దీపం కోసం నువ్వుల నూనెను  ఉప‌యోగించ‌వ‌చ్చు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.