గుడిలో శఠగోపం తల పై పెట్టడం వలన ఫలితమేంటి..

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

Updated:  2018-01-20 10:13:53

గుడిలో శఠగోపం తల పై పెట్టడం వలన ఫలితమేంటి..

మ‌నం దేవాల‌యాలకు వెళ్తే పూజారి శ‌ఠ‌గోపం పెడ‌తారు.. శ‌ఠ‌గోప్యం అంటే గోప్యం అని అర్థం. శ‌ఠ‌గోపం వెండి, రాగి,  కంచుతో  త‌యారు చేస్తారు..దాని మీద విష్టువు పాదాలు ఉంటాయి.. అంటే మ‌న‌ కోరిక‌ల‌ను భ‌గ‌వంతుడికి తెల‌పాల‌న్న‌మాట. పూజారికి కూడా వినిపించ‌కుండా కోరిక‌ల‌ను భ‌క్తులు విన్న‌పించుకోవాలి..శ‌ఠ‌గోపం త‌ల మీద ఉంచిన‌పుడు శ‌రీరంలో ఉన్న విద్యుత్ దాని స‌హ‌జ‌త్వం ప్ర‌కారం, శ‌రీరానికి త‌గిలిన‌పుడు విద్యుతావేశం త‌గిలి మ‌న‌లోని అధిక విద్యుత్ బ‌య‌ట‌కు వెళుతుంది.. త‌ద్వారా శ‌రీరంలోని ఆందోళ‌న ఆవేశ‌ము త‌గ్గుతాయి..

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.