ఈ 8 ప‌నులు చేస్తే ఎంత‌టి ధ‌న‌వంతులు అయినా పేద‌వారు అవుతార‌ట.. తెలుసా..?

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

8 mistakes
Updated:  2018-07-16 03:08:29

ఈ 8 ప‌నులు చేస్తే ఎంత‌టి ధ‌న‌వంతులు అయినా పేద‌వారు అవుతార‌ట.. తెలుసా..?

ఈ సమాజంలో మ‌నుషులెవ‌రైనా క‌ష్టప‌డేది, సంపాదించేది ఎందుకు..? సుఖంగా బ‌త‌క‌డానికే క‌దా. వారు, వారితోపాటు త‌మ ముందు త‌రాల వారు కూడా ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాల‌ని చెప్పి ఎవ‌రైనా ధ‌నం సంపాదిస్తారు. ధ‌న‌వంతులుగా ఉంటారు. కానీ పేద‌రికంలో ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా. అయితే మ‌నం చేసే ప‌లు ర‌కాల ప‌నుల వ‌ల్ల ధ‌న‌వంతులం కాస్తా పేద‌వారిగా మారిపోయేందుకు అవ‌కాశం ఉంటుంధీ  అంతేకాదు, స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి . మ‌రి ఏయే ప‌నుల వ‌ల్ల మ‌న‌కు ద‌రిద్రం క‌లుగుతుందో, వేటిని చేయ‌కూడ‌దో ...చూస్తే ..
 
1. శ్మశానంలో ఉండే మరణించిన వారి ఎముకలను తాక‌కూడ‌దు. అలా చేస్తే అరిష్టం వెంటాడుతుంధీ  .. అంతే కాకుండా అననుకూల శక్తులు వెంటపడి మ‌న‌కు అపారమైన నష్టం క‌లిగిస్తాయి. అన్నీ స‌మ‌స్య‌లను తెచ్చి పెడ‌తాయి.
 
2. ఇక ..నేలమీద ప‌డిన ఆహారాన్ని కాలితో అస్స‌లు తాక‌కూడ‌దు. అలాగే మ‌నం ఆహారం తినే ప్లేట్‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ పొర‌పాటున కూడా అడుగుపెట్ట‌కూడ‌దు. అలా చేస్తే ఎప్ప‌టికీ దరిద్రం వెంటాడుతుంది. సంప‌ద అస్స‌లు క‌ల‌సి రాదు.
 
3.అదే కాదు .. పండుగలు, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు.అంతే..  అపశకునం కలుగుతుంది. కానీ ..
 బాగా ఇంటిని శుభ్రం చేశాక వ‌చ్చే మురికి నీరు శ‌రీరంపై ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌డ‌కూడ‌దు. అలా పడితే అంతా దుర‌దృష్ట‌మే క‌లుగుతుంధీ ..  . ఏది చేసినా క‌ల‌సి రాద‌ని ...   సంప‌ద కూడా  దగ్గరికి  రాదూ ..  ...
 
5.కానీ .. ద‌హ‌న సంస్కారం చేసేట‌ప్పుడు చితి నుంచి వెలువ‌డే పొగ‌ను పీల్చ‌రాదు. అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంది. ద‌రిద్ర దేవ‌త వెంటాడుతుంది.  ..
 
6.చచ్చిపోయిన   శ‌వాన్ని ముట్టుకుంటే ఎవ‌రైనా ఆ త‌రువాత గంగా జలం (నీరు)తో క‌చ్చితంగా త‌ల‌స్నానం చేయాలి. లేక‌పోతే పేద‌రికం క‌లుగుతుంది. ఉన్న సంప‌ద అంతా తుడిచిపెట్టుకుపోతుంధీ ..
 
7.ఇక  దహన సంస్కారం చేశాక చితిలో ఉండే కలపను తాక‌రాదు. తాకితే   అరిష్టాలు కలుగుతాయని . దీని వల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయని . దీంతో స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంధీ .
 
8. మురికిగా ఉండే చాపపై చేతులు ఉంచ‌రాదు. అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుంద‌ని...  అరిష్టం కలిగి పేద‌రికంతో  ద‌రిద్రులు అవుతారూ  . సంప‌ద మొత్తం పోతుంధీ.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.