వినాయకచవితి రోజు ఈ ఒక్క పని చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

Updated:  2018-09-13 05:40:24

వినాయకచవితి రోజు ఈ ఒక్క పని చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి

మనం ఏ పనిని మొదలుపెట్టాలన్న మొదటగా వినాయకుణ్ణి పూజిస్తాం. ఆలా పూజిస్తే మనం చేసే పనిలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. అందుకే  వినాయకచవితి పండుగను దేశమంతా అపారమైన భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. భద్రపదమాసంలో చవితి రోజు ఈ పండుగ వస్తుంది. వినాయకచవితి రోజు పూజ చేస్తే సంవత్సరం అంతా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆనందంగా ఉంటారని గట్టి నమ్మకం. వినయకచవితి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఆ తర్వాత దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని ఈశాన్యం మూల ముగ్గు వేసి దాని మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించిన పీటను వేయాలి. పాలవెల్లిని శుభ్రంగా కడిగి పసుపు రాసి