వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే కోటి జన్మల పుణ్యం

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

Updated:  2018-09-13 05:35:44

వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే కోటి జన్మల పుణ్యం

మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలలో పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి అడ్డంకులు కలగకుండా చూడమని ప్రార్థిస్తాం. వినాయక చవితి పండుగను జాతి, మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. వినాయక చవితి పండుగను మన భారతదేశంలోనే కాకూండా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు పుట్టిన రోజు అని కొందరు… ఆలా కాదు గణాధిపత్యం పొందిన రోజని కొందరు అంటూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి,నవనీత గణపతి అనే ఆరు రూపాల్లో పూజిస్తారు.
 
అలాగే 21 రకాల పత్రీతో పూజ చేస్తారు. విశ్వరూప ప్రజాపతి సిద్ధి, బుద్ధి అనే తన ఇద్దరు కుమార్తెలను వినాయకునికి ఇచ్చి వివాహం చేసారు. . వారికి క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. అందువల్ల వినాయకుణ్ణి పూజించటం వల