అనుష్క భాగ‌మ‌తిలో ప్ర‌భాస్ కొత్త ట్విస్ట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-25 04:48:32

అనుష్క భాగ‌మ‌తిలో ప్ర‌భాస్ కొత్త ట్విస్ట్

వెండితెర‌పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపంలో తెర‌కెక్కించిన చిత్రం భాగ‌మ‌తి... ఈ సినిమాకు  పిల్ల‌జ‌మీందార్ ఫేమ్ అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మించింది.... అయితే  ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్, టీజ‌ర్ ల‌ను రిలీజ్ చేయ‌గా ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది... మ‌రి కొద్ది రోజుల్లో విడుద‌ల కాబోతున్న‌ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది..  ప‌లు భాష‌ల్లో ఈ సినిమా విడుదల‌కు సిద్దం అవ‌డంతో ఈ చిత్ర  ప్ర‌మోష‌న్స్ కోసం  సినిమా యూనిట్ బిజీగా ఉంది.
 
ఈ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా భాగ‌మ‌తి సినిమాకు సంబ‌ధించి ఒక వీడియో సాంగ్ ను విడుద‌ల‌చేశారు... ఈ సాంగ్ లో భాగ‌మ‌తి అనుష్క హాట్ హాట్ గ్లామ‌ర్ తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.. అందుకు ముఖ్య కార‌ణం ఊహించ‌ని విధంగా ప్ర‌భాస్ ఈ సాంగ్ లో ఎంట్రీ ఇచ్చాడు.
 
ఈ సాంగ్ షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో హీరో ప్ర‌భాస్ ఎవ్వ‌రు గుర్తు ప‌ట్ట‌ని విధంగా కంటి అద్దాలు ధ‌రించి, ముఖానికి క‌ర్చీప్ క‌ట్టుకుని చూపించి చూపించ‌న‌ట్టుగా  క‌నిపించారు... అయితే ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.