ఆ హీరోయిన్ మాత్రం అంద‌రికి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-31 04:48:54

ఆ హీరోయిన్ మాత్రం అంద‌రికి

తెలుగు చ‌ల‌న చిత్ర రంగానికి ప్ర‌పంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.... ఈ గుర్తింపు తెర ముందు క‌నిపించేది నిజం..... కానీ తెర వెనుకాల జ‌రిగే అస‌లు విష‌యం మాత్రం ఎవ్వ‌రికి క‌నిపించ‌దు... ఒక‌వేళ ఆ విష‌యం బ‌య‌ట ప‌డే ఉద్దేశ్యం ఉన్నా, ఆ విష‌యాన్ని లోలోప‌లే క‌ప్పిపుచ్చుతారు తెలుగు చిత్ర ప్ర‌ముఖులు.. అయితే కొద్ది రోజుల క్రితం తెర వెనుకాల దాగి ఉన్న అస‌లు నిజాన్ని ఓ ప్ర‌ముఖ మీడియా ఛాన‌ల్ బ‌య‌ట పెట్ట‌డంతో, కొంత మంది తెర‌వెనుక  బాగోతం  వెలుగులోకి వ‌చ్చింది.
 
అయితే తాజాగా కొంత మంది సినీ విశ్లేష‌కుల స‌మాచారం ప్ర‌కారం తెర‌వెనుకాల జ‌రిగే ర‌స‌వ‌త్త‌ర‌మైన వ్య‌వ‌హారం ఇది. టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌ కోంత మంది హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ హీరోయిన్ ను విచ్చ‌ల‌విడిగా వాడుకుంటున్నారట‌... ఏ పార్టీ జ‌రిగినా, ప‌బ్ లో పార్టీలు జ‌రిగినా  ఈ హీరోయిన్ త‌ప్ప‌ని స‌రిగా ఉండాలి అని అంటున్నారు.... వారు ఉన్నంత వ‌ర‌కూ  కోరుకున్నంత, కావ‌ల్సినంత అందించి వెళ్లాలి... ఒక వేళ‌ వారు కావల్సినంత ఆనందాన్ని అందించ‌కపోతే ఆ రాత్రంతా అక్క‌డే ఉండిపోవాలి... అయితే అంత‌లా ఆనందింపజేస్తున్న ఆమెను ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రూ  కావాల‌ని కోరుకుంటున్నారట‌.
 
గ‌తంలో ఈ హీరోయిన్ కు అనేక సినిమా అవ‌కాశాలు వ‌చ్చినా.... ఇలా లేట్ నైట్ వ్య‌వ‌హారాలు  ప్ర‌తీ రోజూ ఉండ‌డంతో కొన్ని సినిమాల‌ను వ‌దిలేసుకుందట‌... అయితే ఆమె సినిమా చేయ‌కున్నా ప‌ర్వాలేదు కాని, తెర‌వెనుక జ‌రిగే పార్టీల‌కు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా  ఉండాల్సిందే... అంటూ అందుకు కావాల్సిన డ‌బ్బుల‌ను మేమే ఇస్తామ‌ని చెపుతున్నార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.