ఆ హీరోయిన్ కోసం బ‌డా బిజినెస్ మ్యాన్ ఇంత ఆఫ‌ర్ చేశాడా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-03 04:48:33

ఆ హీరోయిన్ కోసం బ‌డా బిజినెస్ మ్యాన్ ఇంత ఆఫ‌ర్ చేశాడా

తెలుగుచిత్ర ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొద్ది కాలంగా ఉత్తరాది, ద‌క్షినాది హీరోయిన్  ల హ‌వా ఏ రేంజ్ లో కోన‌సాగుతోందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు... మొద‌ట్లో ఈ  ముద్దుగుమ్మ‌లు టాలీవుడ్ చిత్ర ప‌రిశ‌మ‌లోకి అడుగు పెట్టిన‌ప్పుడు చిన్న హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌లుగా న‌టించారు... తెలుగు భాష రాకున్నా వారు న‌టించిన సినిమాలకు వాళ్లే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ, ప్ర‌స్తుతం స్టార్ హీరోల సినిమాల‌లో న‌టించే అవ‌కాశాలను ద‌క్కించుకుంటున్నారు.
 
అయితే ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌బోతున్న చిత్రానికి, ఓ బ‌డా వ్యాపార వేత్త నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారట‌... ఈ సినిమాలో న‌టించ‌నున్న హీరోయిన్ కు బ‌డా బిజినెస్ మ్యాన్ భారీ ఆఫ‌ర్ ఇచ్చార‌ని టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. 
 
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్ర క‌థ‌లో హీరో, హీరోయిన్ క‌లిసి సుమారు ఐదు సార్లు లిప్ కిస్ పెట్టుకునే స‌న్నివేశాలు ఉన్నాయ‌ట... ఈ కిస్ స‌న్ని వేశాల‌లో హీరోయిన్ న‌టించ‌డానికి  అంగీక‌రిస్తే ఆమె కోసం నిర్మాత  హీరోకు ఎంత రెమ్యున‌రేష‌నో ఆరేంజ్ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ట‌....అలాగే ఆమెకు ఒక ఖ‌రీధైన కారు కూడా ఆఫ‌ర్ చేశార‌ని ఫిలిం న‌గ‌ర్ లో చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.