ప‌వ‌న్ కు అదిరిపోయే ట్వీట్లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-23 06:00:27

ప‌వ‌న్ కు అదిరిపోయే ట్వీట్లు

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ త‌రుణంలో పూర్తి స్థాయి రాజ‌కీయాలను మొద‌ల‌పెట్టింది జ‌న‌సేన పార్టీ.. ప్ర‌జ‌ల‌ను కలుసుకోవ‌డానికి రాజ‌కీయ యాత్ర‌ను శ్రీకారం చుట్టారు... దీనిలో భాగంగా సోమ‌వారం కొండ‌గట్టు ఆంజ‌నేయ స్వామి దేవాలయం నుండి యాత్ర‌ను ప్రారంభించారు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.
 
ఈ రాజ‌కీయ యాత్ర‌లో  ప‌వ‌న్ మాట్లాడుతూ తాను భారతీయుడిని నా మాతృభూమిని జాగ్రత్తగా చూసుకుంటాను,
అని అన్నారు.రాజ‌కీయ యాత్ర చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మెగా కుటుంబం నుండి మ‌రియు తెలుగుచిత్ర ప‌రిశ్ర‌మ నుండి అధిక సంఖ్య‌లో శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు వ‌స్తున్నాయి
 
బాబాయ్ ఆల్‌ ది బెస్ట్   జై జనసేన....   రామ్‌చరణ్‌
ఆల్‌ ది బెస్ట్‌ బాబాయ్‌.... వరుణ్‌ తేజ్‌
మీ వెంటే మేము  జై జనసేన. ధరమ్‌ తేజ్‌
ప‌వర్‌ఫుల్‌ ప్రయాణం మొదలుపెట్టబోతున్న పవర్‌స్టార్‌కు ఆల్‌ ది బెస్ట్‌... తమన్‌
నడక మొదలైంది గమ్యం ఎదురుచూస్తోంది మిత్రమా... కోన వెంకట్‌

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.