న‌టి త‌మ‌న్న పై షూ విసిరిన ఆక‌తాయి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-28 04:18:41

న‌టి త‌మ‌న్న పై షూ విసిరిన ఆక‌తాయి

టాలీవుడ్ స్టార్ హిరోయిన్ త‌మ‌న్నాకు ఆదివారం నాడు చేదు అనుభ‌వం ఎదురైంది..హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడ‌లో మ‌ల‌బార్ జువెల‌ర్స్ షోరూమ్ ను ప్రారంబించ‌డానికి వెళ్లిన న‌టి త‌మ‌న్న‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి బూటు విసిరాడు... దీంతో అప్ర‌మ‌త్త‌మైన బౌన్స‌ర్లు అత‌నిని గుర్తించి పోలీసుల‌కు అప్ప‌గించారు.

అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించ‌గా క‌రీముల్లాగా గుర్తించారు... తాను న‌టి త‌మ‌న్నాకు వీరాభిమానిన‌ని, తానతో ఫోటో దిగేందుకు వ‌స్తుంటే బౌన్స‌ర్లు అడ్డుకున్నార‌ని కరిముల్లా చెబుతున్నారు.. ఫోటో దిగ‌లేద‌న్న బాధ‌లతో త‌మ‌న్న‌పై షు విసిరాన‌ని అన్నాడు.. అయితే ఆ షు త‌మ‌న్నాకు త‌గ‌ల‌కుండా మ‌ల‌బార్ సేల్స్ మెన్ కు త‌గిలింది..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.