ఇండస్ట్రీ మొత్తం ఎదవలు ఉన్నారు - జగపతి బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jagapathi babu
Updated:  2018-08-16 11:17:06

ఇండస్ట్రీ మొత్తం ఎదవలు ఉన్నారు - జగపతి బాబు

సీనియర్ హీరో అయిన జగపతి బాబు "లెజెండ్" సినిమా ద్వారా విలన్ గా మారి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా కొనసాగుతున్నాడు. జగపతి బాబు ఇటివలే "గూఢచారి" సినిమా లో రానా అనే మంచి పాత్రని పోషించాడు. అయితే ఈ పాత్రని పబ్లిక్ కి పరిచయం చేస్తూ "గూఢచారి" యూనిట్ ఒక ఈవెంట్ చేసారు.
 
అయితే ఈ ఈవెంట్ లో మాట్లాడిన జగపతి బాబు ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇండస్ట్రీ లో చాలా మంది ఎదవలు ఉన్నారు అని అన్నాడు. అంతేకాదు "గూఢచారి" చిత్రాన్ని చూసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు జగపతిబాబు.
 
ఈ హీరో కం విలన్ కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో, కానీ కొంతమంది వల్ల అయితే జగపతి బాబు తీవ్రంగా బాధపడి ఉంటాడు అందుకే ఇంత పబ్లిక్ లో ఇలాంటి కామెంట్స్ చేయగలిగాడు జగపతి బాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.