ఆ సినిమా కోసం భారీ మొత్తం లో తీసుకున్న రమ్య కృష్ణ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor ramya krishna
Updated:  2018-08-01 12:18:17

ఆ సినిమా కోసం భారీ మొత్తం లో తీసుకున్న రమ్య కృష్ణ

ఇటివలే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన "హలో" సినిమాలో అఖిల్ కి తల్లిగా నటించింది రమ్య కృష్ణ. ఆ సినిమా తరువాత ఇప్పుడు మళ్ళి నాగ చైతన్య కి అత్తగా నటిస్తుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న "శైలజా రెడ్డి అల్లుడు" సినిమాలో నాగ చైతన్యకి అత్తగా నటిస్తుంది రమ్య కృష్ణ.
 
అయితే ఈ సినిమాలో అత్తగా నటించడానికి ప్రొడ్యూసర్స్ దగ్గర భారీ మొత్తంలో వసూలు చేసింది అంట రమ్య కృష్ణ. ఈ పాత్రలో నటించినందుకు గాను ఆమె రోజుకు 6లక్షల పారితోషికాన్నితిసుకుందంట. దాదాపు ఈ చిత్రానికి ఆమె 22 రోజుల పనిచేశారట ఆ లెక్కన ఆమె భారీ పారితోషికాన్ని తీసుకుందని తెలుస్తుంది.
 
ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగష్టు 31 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అను ఎమన్యుఎల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఎస్.నాగ వంశీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.